ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృందంగం కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
గజియాటెప్, ఫిబ్రవరి 9: తుర్కియే, సిరియాలో భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలపాలిట ఇప్పుడు వాతావరణం శాపంగా మారింది. ఇండ్లు కూలిపోయి రోడ్ల మీద పడ్డ ప్రజలు విపరీతమైన చలిలో వణికిపోతున్నారు.
Anatolia fault zone:అనటోలియా భూభాగం 10 మీటర్లు కదిలింది. తుర్కియేలోని భూకంప కేంద్రం వద్ద భూమి 33 ఫీట్లు కిందకు ఒరిగింది. ఇటలీ సెసిమాలజిస్ట్ ఈ అంచనా వేశారు.
భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అక్కడ బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కని
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. భూకంపం ధాటికి రెండు దేశాల్లో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింద
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల�
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర
టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్తో కూడిన ఇండియ్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, ర
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 6,200 మంది మరణించినట్టు అధికారిక,
తుర్కియే, సిరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజాగా అక్కడ మృతుల సంఖ్య ఐదువేలు దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Turkey earthquake: తర్కియే, సిరియా భూకంప మృతుల సంఖ్య 4900కు చేరుకున్నది. వేల భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భారత్ నుంచి సహాయక బృందాలు తర్కియే వెళ్లాయి.
తుర్కియే, సిరియాలో అత్యంత శక్తివంతమైన మూడు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఉదయం మరోమారు భూకంపం సంభవించింది. సెంట్రల్ తుర్కియే కేంద్రంగా రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్�