Earthquake prediction | తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి.
Earthquake | నేపాల్‌ను భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూకంపం 1.45 గంటల ప్రాంతంలో బజూరా జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. దాంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Earthquake | హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలోని హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ తోపాటు నేపాల్ వరకు ఏ క్షణంలోనైనా తీవ్ర భూకంపం సంభవించవచ్చునని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake | మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇండోర్‌కు 151 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు నేషనల్
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్‌లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.
Türkiye Earthquake: తుర్కియే భూకంపంలో సుమారు 84 వేల బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ పట్టణ ప్రణాళిక శాఖ తెలిపింది. కేవలం తుర్కియేలోనే మరణించిన వారి సంఖ్య 40 వేలు దాటింది.
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జా�
జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.
న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది.