Minister KTR | టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు.
Turkey Earthquake: తుర్కియే భూకంపంలో మరణించిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తుర్కియే, సిరియాలో ప్రకృతి విలయం సృష్టించింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.
Turkey Earthquake:టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 1600 దాటింది. టర్కీలో 2828 బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (ఎస్‌ఎస్‌జీఈఓఎస్)కు చెందిన పరిశోధకులు ఫ్రాంక్ హూగర్బీట్స్ టర్కీ భూకంపాన్ని మూడు రోజుల ముందే అంచనా వేశారు.
Earthquake in Syria, Turkey:టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 300 మందికిపైగా మరణించారు. రెండు వేల మందికిపైగా గాయపడ్డారు.
టర్కీలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస�
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
మణిపూర్‌లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
కిర్గిజ్‌స్థాన్, చైనాలో స్వల్పవ్యవధిలో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 5.19 గంటలకు కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కేక్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.8గా
ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. టర్కీ సరిహద్దుల్లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప ప్రభావంతో ఖోయ్, అజర్బైజాన్ ప్రావిన్సుల్లో పలు
Argentina | దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో (Argentina) భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది.