దక్షిణ అమెరికా దేశమైన చిలీలో (Chile) భారీ భూకంపం (Earthquake)సంభవించింది. గురువారం 11.03 గంటలకు సెంట్రల్ చిలీ (Central Chile) తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.3గా నమోదయింది.
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్‌లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ (NCS) తెలిపింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో (Gwalior) భూమి కంపించింది.
జపాన్‌లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్‌లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
Earthquake | దేశ రాజధాని ఢిల్లీని భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్‌కు 37 కిలోమీటర్ల దూరంల�
Delhi Quake | అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) హిందూకుష్ (Hindu Kush) పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, ప�
అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) హిందూకుష్ (Hindu kush) ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియో
న్యూజిలాండ్‌లో (New Zealand) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో (Kermadec Islands) భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది.
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.
తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన వ�