Earthquake | జమ్ముకశ్మీర్‌లో 4.9 తీవ్రతతో కంపించిన భూమి.. కంపించిన భవనాలు
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, జూన్ తర్వాత దోడా జిల్లాలో భూకంపం రావడం ఇది 12వ సారి. జూన్ 13న 5.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇండ్లు, భవనాలు బీటలువారాయి.
Earthquake of Magnitude:4.9, Occurred on 10-07-2023, 05:38:54 IST, Lat: 33.15 & Long: 75.68, Depth: 10 Km ,Region: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/HwCuZM1na9@KirenRijiju @Ravi_MoES @moesgoi @Dr_Mishra1966 pic.twitter.com/qSuzNZ8WDD
— National Center for Seismology (@NCS_Earthquake) July 10, 2023
ఇక పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) అర్ధరాత్రి వేల భూమి కంపించింది. ఫైజాబాద్‌లో (Fayzabad) సోమవారం తెల్లవారుజామున 12.10 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Earthquake of Magnitude:4.4, Occurred on 10-07-2023, 00:10:06 IST, Lat: 36.51 & Long: 71.29, Depth: 180 Km ,Location: 93km SE of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/pFk0e803Jp @moesgoi @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/zOsCbig9rw
— National Center for Seismology (@NCS_Earthquake) July 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

