హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్‌లో (Fayzabad) స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోల�
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది .
Afghanistan | అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.