అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 5.9 తీవ్రత
Afghanistan | అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఫైజాబాద్‌కు 79 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 200 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. కాగా, దీని ప్రభావంతో న్యూఢిల్లీ, రాజస్థాన్, జమ్ముకశ్మీర్‌లో భూమి స్వల్పంగా కంపించిందని అధికారులు వెల్లడించారు.

ఐదు రోజుల వ్యవధిలో ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి. జనవరి 1న ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూ కంపించింది. కాగా, అఫ్గాన్‌లో భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

