Earthquake | గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. 6.4 తీవ్రత
మెక్సికో (Mexico) సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో (Gulf of California) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) స్యాన్ జోస్ డెల్ కాబో (San Jose del Cabo) సమీపంలో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
మెక్సికో: మెక్సికో (Mexico) సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో (Gulf of California) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) స్యాన్ జోస్ డెల్ కాబో (San Jose del Cabo) సమీపంలో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని వెల్లడించింది. స్యాన్ జోస్ డెల్ కాబోకు 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
అయితే భూకంపం వల్ల ఎలాంటి వాటిల్లలేదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల తీర ప్రాంతాల్లోని ఓడరేవుల్లో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూకంపం వల్ల సముద్ర నీటి మట్టాల్లో చిన్నపాటి వ్యత్యాసాలు గుర్తించవచ్చని మెక్సికో సివిల్ డిఫెన్స్ ఆఫీస్ (Mexico’s civil defense office) పేర్కొంది. సునామీ (Tsunami) వచ్చే అవకాశం లేదని యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం చెప్పింది. కాగా, భూకంప తీవ్రత 6.3గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
#Earthquake (#sismo) confirmed by seismic data.⚠Preliminary info: M6.6 || 118 km E of San José del Cabo (#Mexico) || 10 min ago (local time 13:30:26). Follow the thread for the updates👇 pic.twitter.com/bYQferjGWA
— EMSC (@LastQuake) June 18, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

