పారిస్: భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని �
Earthquake | రాజస్థాన్ జైపూర్ (Jaipur)ను వరుస భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అమెరికాలోని అలస్కాలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. అలస్కా పరిధిలోని పెనిన్సులా ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది.
Earthquake | అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అలస్కా రీజియన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అలస్కాను, అలస్కా ద్వీపకల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదన
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
మణిపూర్‌లో (Manipur) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్ (Ukhrul) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్
Earthquake | యూరప్ (Europe)లోని ఐస్లాండ్ (Iceland)ని వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. రాజధాని రేక్జావిక్ ( Reykjavik) పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే ఏకంగా 1600 సార్లు భూమి కంపించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ కార్యాలయం (country weather office) బ�
మెక్సికో (Mexico) సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో (Gulf of California) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) స్యాన్ జోస్ డెల్ కాబో (San Jose del Cabo) సమీపంలో భూమి కంపించిందని యూరో�
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో (Ladakh) భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్ (Leh) జిల్లాలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఫ్రాన్స్‌లో (France) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాలు (Western France) వణికిపోయాయి. శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) పశ్చిమ ఫ్రాన్స్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది.
Philippines Earthquake | ఫిలిప్పీన్స్ (Philippines) ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో (Mindoro island) గురువారం ఉదయం భూమి కంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.