Earthquake | అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake | అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అలస్కా రీజియన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అలస్కాను, అలస్కా ద్వీపకల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు.
అలస్కా: అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అలస్కా రీజియన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అలస్కాను, అలస్కా ద్వీపకల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు. పసిఫిక్ మహాసముద్ర తీరంలోగల ఉత్తర అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలు, కెనడా తీర ప్రాంతాలపై సునామీ తీవ్రత ఏ మేరకు ఉండనుందో అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

