మొరాకోలో (Morocco) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో (11.11 గంటలకు) మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది.
భారీ భూకంపంతో చిలీ (Chili) వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది.
అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్‌లో (Fayzabad) స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోల�
ఇండోనేషియాలోని (Indonesia) బాలి సముద్ర ప్రాంతంలో (Bali Sea region) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయిందని యూరోపియన్-మెడిటరేనియన్ �
వరంగల్‌లో (Warangal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్‌లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCR) తెలిపింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2.42 గంటలకు (అమెరికా కాలమానం) దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి (Ojai city) ఈశాన్యాన భూమి కంపించింది.
జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాజౌరీలో (Rajouri) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది.
చైనాలో (China) ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రాజధాని బీజింగ్‌కు (Beijing) 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ (Dezhou) నగరంలో వేకువజామున 2.33 గంటలకు భూమి కంపించింది.
Earthquake | ఆప్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదైంది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోనూ భూమి కంపించింది.
Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్ (Gulmarg)లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది.