అఫ్గానిస్థాన్లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి.
Afghanistan | అఫ్గానిస్థాన్ వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.
అఫ్గానిస్థాన్ను శనివారం అరగంట పాటు భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్గాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల 320 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడినట్టు ఐరాస వెల్లడించింది. భూకంపం కారణంగా పలుచోట్ల �
పొరుగు దేశమైన నేపాల్లో గంట వ్యవధిలో సంభవించిన నాలుగు భూకంపాల ప్రభావం మన దేశ రాజధాని డిల్లీపై కూడా తీవ్రంగా చూపింది. రెండోసారి వచ్చిన భూకంపంతో ఢిల్లీ,-ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది.
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.
Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను (Morocco) భూకంపం (Earthquake) కకావికలం చేసింది. పర్యాటక ప్రాంతమైన మరకేశ్కు (Marrakesh) 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూకంపం ధా�
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో భూకంపం విలయం సృష్టించింది. పర్యాటక ప్రాంతమైన మరకేశ్కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. 1,037 మంది ప్రాణాలు కోల్పోయారు.
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)లో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 800 దాటింది.
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco) ను శక్తివంతమైన భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ భూకంపం ధాటికి 600 మం�
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. ప్రకృతి విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు �
Morocco | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco) ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైనట్ల�