Earth Quake- Philippines | ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదు..
Earthquake | దక్షిణ ఫిలిప్పైన్స్‌లో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.7గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. అయితే సునామీ ముప్పు లేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
Earth Quake- Philippines | దక్షిణ ఫిలిప్పైన్స్‌లో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.7గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. ఆస్థినష్టం జరిగి ఉండొచ్చునని స్థానిక అధికారులు హెచ్చరించారు. అయితే సునామీ ముప్పు లేదన్నారు. దక్షిణ ద్వీపం మిండానావోలోని సారంగాణి రాష్ట్ర పరిధిలో 78 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీక్రుతమైందని యూఎస్ జియలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8.14 గంటలకు భూంకం సంభవించింది. ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు వెల్లడించలేదు.
కానీ, పర్వత ప్రాంతం పొడవునా భూ ప్రకంపనలు కొనసాగాయని తెలుస్తున్నది. దావావో సిటీకి చెందిన కీషియా లేయ్రాన్ (27) ఓ సదస్సులో మాట్లాడుతూ ఇది అత్యంత శక్తిమంతమైన భూకంపం అని పేర్కొన్నారు. సదస్సులో తన చుట్టూ ఉన్న వారు ఆందోళనతో బయటకు పరుగులు తీశారని చెప్పారు. పసిఫిక్ సముద్ర తీరానికి ఆనుకుని ఉండటంతో ఫిలిప్పైన్స్ లో నిత్యం భూకంపాలు జరుగుతుంటాయి. అందుకే ఫిలిప్పైన్స్ ను ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని అభివర్ణిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

