France | ఫ్రాన్స్‌లో భారీ భూకంపం.. 5.8 తీవ్రత.. పెద్దసంఖ్యలో నేలమట్టమైన ఇండ్లు
ఫ్రాన్స్‌లో (France) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాలు (Western France) వణికిపోయాయి. శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) పశ్చిమ ఫ్రాన్స్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది.
పారిస్: ఫ్రాన్స్‌లో (France) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాలు (Western France) వణికిపోయాయి. శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) పశ్చిమ ఫ్రాన్స్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో పెద్ద సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయని ఫ్రెంచ్ సెంట్రల్ సీస్మోలజికల్ బ్యూర్ (BCSF) తెలిపింది. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయని, దీంతో 1,100 ఇండ్లు అంధకారంలో చిక్కుకున్నాయని వెల్లడించింది.
అయితే భూకంప తీవ్రత 5.3గానే నమోదయిందని నేషనల్ నెట్వర్క్ ఫర్ సీస్మిక్ సర్వైలెన్స్ ఆర్ఈఎన్ఏఎస్ఎస్ పేర్కొన్నది. కాగా, ఇప్పటివరకు ఫ్రాన్స్‌లోని ప్రధాన భూభాగంలో నమోదైన శక్తివంతమైన భూకంపాల్లో ఇది ఒకటని దేశ పర్యావరణ మంత్రి క్రిస్టోఫ్ బెచు (Christophe Bechu) అన్నారు. 2000 సంవత్సరం తర్వాత ఫ్రాన్స్‌లో భారీ భూకంపం నమోదవడం ఇదే మొదటిసారి.

France 1
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

