Lionel Messi : సాకర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్‌లో.. లియోనల్ మెస్సీ (Lionel Messi) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వయసురీత్యా అతడు ఆడకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే..ఇప్పటికీ మైదానంలో చురుకుగా �
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రసిద్ధి చెందిన లువ్రా మ్యూజియంలో భారీ చోరీ చోటుచేసుకుంది. మోనాలిసా లాంటి ప్రసిద్ధి చెందిన చారిత్రక కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంలో నెపోలియన్ కాలం నాటి ఆభరణాలను అపహరించారు.
పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా కల్పించడానికి తాము అధికారికంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు న్యూయార్క్‌లో సోమవారం చేదు అనుభవం ఎదురైంది. అగ్రరాజ్యంలో �
France | రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఫ్రాన్స్ (France)లో తాజాగా నిరసనలు (Protest) చెలరేగాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
Viral news | ప్రేమించుకోవడానికి దేశాలు, సంస్కృతులు, భాషలు లాంటి హద్దులు ఉండవని మరోసారి రుజువైంది. అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన యువకుడు, కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన యువతి ఫ్రాన్స్ (France) లో ప్రేమించుకున్నారు.
World War -3 | ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధ వాతావరణం క్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా మారుతున్నది. రెండు దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులురేపుతున్నది. ఇరాన్‌పై యు
పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తాజాగా వెల్లడించారు.
Sumit Nagal : భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నగాల్ (Sumit Nagal ) మరోసారి నిరాశపరిచాడు. నిరుడు పురుషుల సింగిల్స్‌లో అద్భుత విజయాలు సాధించిన అతడు ఏటీపీ ఛాలెంజర్స్‌లో ఓటమి పాలయ్యాడు. ఆరో సీడ్ అయిన నగాల్ తొలి రౌం
ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి.
ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో అంధకారం అలుముకుంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజా రవాణా స్తంభించి భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. విమానాల రాకపోకలక