Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Mirage 2000D: ఫ్రాన్స్‌లో మిరేజ్ 2000డీ యుద్ధ విమానం కూలింది. ఎయిర్‌బేస్‌కు సమీపిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తి ఆచూకీ లేరు. రాత్రి పూట శిక్షణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
పారిస్: ఫ్రాన్స్‌లో మిరేజ్ 2000డీ(Mirage 2000D) యుద్ధ విమానం కూలింది. ఎయిర్‌బేస్‌కు సమీపిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తి ఆచూకీ లేరు. రాత్రి పూట శిక్షణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నాన్సీ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోజీవిల్లే ఎయిర్‌బేస్‌లో యుద్ధ విమానం కూలింది. మిరేజ్ విమానానికి చెందిన ఓ పైలట్ మృతదేహాన్ని రికవరీ చేసినట్లు ఫ్రాన్స్ సైనిక దళాలు కన్ఫర్మ్ చేశాయి. రెండో సభ్యుడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ దుర్ఘటన పట్ల దర్యాప్తు కూడా జరుగుతున్నట్లు ఫ్రెంచ్ వైమానిక, స్పేస్ పోర్స్ పేర్కొన్నది. మిరేజ్-2000డీ రెండు సీట్ల యుద్ధ విమానం. గ్రౌండ్ అటాక్ మిషన్లకు వాడుతుంటారు. సంక్లిష్టమైన వాతావరణంలోనూ పనిచేసే రీతిలో దీన్ని డిజైన్ చేశారు. సంప్రదాయ ఎయిర్ ఆపరేషన్స్‌తో పాటు పవర్ ప్రొజెక్షన్ మిషన్స్‌లో ఈ యుద్ధ విమానం పాల్గొంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

