Airbus | ఏకధాటిగా24 గంటల ప్రయాణం.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలూస్ వరకూ ప్రయాణించిన ఎయిర్‌బస్ ఏ350-1000యూఎల్ఆర్ విమానం చరిత్ర సృష్టించింది. ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాలు ప్రయాణించి, అత్యంత సుదీర్ఘ వాణిజ్య విమానయాన రికార్డును నెలకొల్పింది.
- చరిత్ర సృష్టించిన క్వాంటాస్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలూస్ వరకూ ప్రయాణించిన ఎయిర్‌బస్ ఏ350-1000యూఎల్ఆర్ విమానం చరిత్ర సృష్టించింది. ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాలు ప్రయాణించి, అత్యంత సుదీర్ఘ వాణిజ్య విమానయాన రికార్డును నెలకొల్పింది. క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’లో భాగంగా ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది.
మెల్బోర్న్లో జూలై 27న సాయత్రం బయలుదేరిన ఈ విమానం జూలై 28న ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఈ ప్రయాణంలో మొత్తం 23,075 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. 2025లో బోయింగ్ 777-200 ఎల్ఆర్ ద్వారా హాంకాంగ్- లండన్ మధ్య నమోదైన 22 గంటల 42 నిమిషాల రికార్డును ఇది అధిగమించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

