తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
సాధారణంగా పశువులలో కనిపించే షమోండా వైరస్ తొలిసారిగా మనిషికి సోకిన ఘటన ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది. ఈ వైరస్ బారిన పడిన బాధితుడు అక్టోబర్ ప్రారంభంలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
పారిస్: సాధారణంగా కనిపించే షమోండా వైరస్ తొలిసారిగా మనిషికి సోకిన ఘటన ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది. ఈ వైరస్ బారిన పడిన బాధితుడు అక్టోబర్ ప్రారంభంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం సాధారణ ప్రజారోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని ఫ్రెంచ్ అధికారులు స్పష్టం చేశారు. షమోండా వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో లేవు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- France
- Shamonda virus
- virus
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

