Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Snowfall | శీతాకాలం ఆరంభమైందో లేదో అప్పుడే హిమాలయాలకు సమీపంలోని రాష్ట్రాల్లో మంచు కురవడం మొదలైంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లఢఖ్తోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది.
Snowfall : శీతాకాలం ఆరంభమైందో లేదో అప్పుడే హిమాలయాలకు సమీపంలోని రాష్ట్రాల్లో మంచు కురవడం మొదలైంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లఢఖ్తోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. తాజాగా లఢఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది.
రోడ్ల నిండా మంచు కమ్ముకున్నది. ఇండ్లు, ఇండ్ల ముందున్న వాహనాలు కూడా మంచులో కూరుకుపోయాయి. మంచుతో నిండి ఉన్న గుట్టలు తలతల మెరుస్తూ స్వచ్ఛమైన వెండి కొండలను తలపిస్తున్నాయి. ద్రాస్ సెక్టార్ మొత్తం తేటతెల్లని వస్త్రం పరిచినట్లుగా కనువిందు చేస్తున్నది. టూరిస్టుల మనసులకు ఎంతో హాయిని, ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నది.
స్థానికులకు ఈ మంచు అందాలను చూడటం కొత్త కాకపోయినా.. పర్యాటకులను మాత్రం ఈ మంచు అందాలు ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. మరి ఎందుకు ఆలస్యం..? కనువిందు చేస్తున్న ఆ మంచు అందాలపై మీరు కూడా ఓ లుక్కేయండి..
#WATCH | Fresh snowfall blankets houses, cars and roads in Ladakh’s Drass https://t.co/lnqgymIedi
— ANI (@ANI) November 15, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

