Home
Hyderabad
Transport Unions Stage Mega Protest In Delhi Demanding Welfare Board And Accident Insurance
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, గురువారం ఢిల్లీలో భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ రవాణా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించారు.
- ఢిల్లీలో వాహన సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా
సిటీబ్యూరో, నవంబర్ 20 ( నమస్తే తెలంగాణ ) : రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, గురువారం ఢిల్లీలో భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ రవాణా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడరీను వాహన సంఘాల ప్రతినిధి బృందం కలిసి రవాణా కార్మికుల సమస్యలు, దీర్ఘకాలిక డిమాండ్లపై చర్చించింది. ఈ ధర్నాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

