ప్రశ్నలతో విసిగించాను!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నది అందాల తార రాశీఖన్నా. ఆ సినిమా లొకేషన్లో రజనీతో తన అనుభవాలను ఆసక్తికరంగా వెల్లడించారామె ‘నా కెరీర్లో చాలామంది స్టార్లతో పనిచేశాను. ఇప్పుడు ‘ధర్మన్'లో సూపర్‌స్టార్‌తో పనిచేస్తున్నాను.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నది అందాల తార రాశీఖన్నా. ఆ సినిమా లొకేషన్లో రజనీతో తన అనుభవాలను ఆసక్తికరంగా వెల్లడించారామె ‘నా కెరీర్లో చాలామంది స్టార్లతో పనిచేశాను. ఇప్పుడు ‘ధర్మన్’లో సూపర్‌స్టార్‌తో పనిచేస్తున్నాను. నిజానికి స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వారి ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది. కానీ కొన్ని దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్న రజనీసార్ ఆటిట్యూడ్ వారందరికీ పూర్తి భిన్నం. నిజం చెబుతున్నా..
లొకేషన్లో రజనీసార్ నాకు ఫ్రెండ్ అయిపోయారు. సెట్లో ఆయన పక్కన ఉంటే చిన్నపిల్లలా మారిపోయేదాన్ని. ఆయనతో ఎంత చనువు ఏర్పడిందంటే.. ఒక్కోసారి ప్రశ్నలతో విసిగించేదాన్ని. ఆయన మాత్రం నవ్వుతూ ఓపిగ్గా సమాధానాలు చెప్పేవారు. అంత సూపర్‌స్టార్‌తో మాట్లాడాలంటే ఎవరికైనా బెరుకే. నేను మాత్రం ఆయన పక్కన కూర్చొని చాలా విషయాలు మాట్లాడేదాన్ని. ఏ మాత్రం గర్వం లేకుండా నిరాడంబరంగా ఉండే ఆయన్ను చూస్తుంటే చాలా ముచ్చటేసేది’ అంటూ చెప్పుకొచ్చింది రాశీఖన్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

