Home
Dharman
Dharman
-
"Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!"
2 weeks agoSreeleela | సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సినిమాపై ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకులలో భ�"Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!"
2 weeks agoSreeleela | సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’. ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ నుంచి రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అశ్వత్ మారిము"Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!"
3 weeks agoDharman | సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ధర్మన్' (Dharman). టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, రాశి ఖన్నా కాంబినేషన్లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు."Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!"
3 weeks agoDharman | సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘జైలర్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ కోసం పనిచేస్తున్నారు. అశ్వత్"Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?"
1 month agoDharman | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచుతున్న చిత్రాల్లో ‘ధర్మన్’ ఒకటి. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు అశ్విత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శ�"‘ధర్మన్’లో స్పెషల్ రోల్"
2 months agoఈ సోషల్ మీడియా యుగంలో దేన్నీ దాచలేం. ఎంత గోప్యంగా ఉంచినా.. ఏదో విధంగా అది బయటకు వచ్చేస్తుంటుంది. రజనీకాంత్ ‘ధర్మన్' సినిమాకు సంబంధించిన పలు అసక్తికరమైన విషయాలు ఇటీవల మీడియా ద్వారా బయటకొచ్చాయి. రామ్ పో�"Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. రామ్ పోతినేనితో మరోసారి జోడీ కడుతుందా?"
2 months agoDharman | సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నారనే విషయం హీరోయిన్ రాశీ ఖన్న"Ram Pothineni | రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని.. ఆ ఒక్క ఫొటోతో బయటపడ్డ అసలు విషయం!"
2 months agoRam Pothineni | సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు, టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఆనందపడే వార్త ఇది. రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’లో రామ్ పోతినేని కూడా భాగమయ్యారనే ప్"Rajinikanth | జెట్ స్పీడ్‌తో రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్ .. నాలుగు రోజులు అనుకున్నది రెండే రోజుల్లో పూర్తి!"
2 months agoRajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ధర్మన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ హ"Ram Pothineni | రజనీకాంత్‌కు అల్లుడిగా రామ్ పోతినేని.. విలన్ షేడ్‌లో ఊహించని అవతార్"
3 months agoRam Pothineni | సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వం�"Ashwath Marimuthu | రజనీకాంత్‌తో సూపర్ కంఫర్ట్.. ‘ధర్మన్’ నా కెరీర్లో స్పెషల్ మూవీ: డైరెక్టర్"
3 months agoAshwath Marimuthu | కోలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కెరీర్ పరంగా డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘డ్రాగన్’ చిత్రం ఘన విజయం సాధించడంతో దర�"5 Decades of Superstar | రజినీకాంత్ సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ‘ధర్మన్’ సెట్స్‌లో ఘనంగా వేడుకలు!"
3 months agoSuperstar Rajinikanth | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజినీకాంత్ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆయన సినీ ప్రయాణం ప్రారంభమై ఆగస్టు 15 నాటికి సరిగ్గా 51 సంవత్సరాలు పూర్తయ్యాయి."Superstar Rajinikanth | రెండో షెడ్యూల్ షురూ.. రజనీకాంత్ ‘ధర్మన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్!"
3 months agoSuperstar Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధర్మన్’ (Dharman). ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది."Dharman | డెడ్లీ డాక్టర్‌గా రజనీకాంత్.. ‘ధర్మన్’ టైటిల్ మేకింగ్ వీడియో విడుదల"
5 months agoDharman | అగ్ర కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘ధర్మన్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తలైవా ‘ది డెడ్లీ డాక్టర్’ అవతారంలో కన"ధర్మన్ ది డెడ్లీ డాక్టర్"
5 months ago‘కమల్‌హాసన్‌తో నా స్నేహబంధం యాభైఏండ్లుగా కొనసాగుతున్నది. ఈ ప్రయాణంలో ఆయన చేసిన సహాయం, మార్గదర్శకత్వం చాలా గొప్పది. మా స్నేహం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ














