‘ధర్మన్’లో స్పెషల్ రోల్
ఈ సోషల్ మీడియా యుగంలో దేన్నీ దాచలేం. ఎంత గోప్యంగా ఉంచినా.. ఏదో విధంగా అది బయటకు వచ్చేస్తుంటుంది. రజనీకాంత్ ‘ధర్మన్' సినిమాకు సంబంధించిన పలు అసక్తికరమైన విషయాలు ఇటీవల మీడియా ద్వారా బయటకొచ్చాయి. రామ్ పోతినేని ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని, ఆయనకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారని, ఆమెది రజనీకాంత్ కూతురి పాత్ర అని, రజనీ, రామ్‌ల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అనేలా ఉంటాయని తెలిసింది.
ఈ సోషల్ మీడియా యుగంలో దేన్నీ దాచలేం. ఎంత గోప్యంగా ఉంచినా.. ఏదో విధంగా అది బయటకు వచ్చేస్తుంటుంది. రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాకు సంబంధించిన పలు అసక్తికరమైన విషయాలు ఇటీవల మీడియా ద్వారా బయటకొచ్చాయి. రామ్ పోతినేని ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని, ఆయనకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారని, ఆమెది రజనీకాంత్ కూతురి పాత్ర అని, రజనీ, రామ్‌ల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అనేలా ఉంటాయని తెలిసింది.
తాజాగా తెలుగమ్మాయి శ్రీలీల కూడా ఇందులో భాగమైనట్టు సమాచారం. ప్రస్తుతం మైసూర్లో ‘ధర్మన్’ షూటింగ్ జరుగుతున్నది. ఆ లొకేషన్లో సంప్రదాయబద్ధమైన లంగా, ఓణీలో సడెన్‌గా దర్శనమిచ్చారు శ్రీలీల. దాంతో ఎవరో రహస్య కెమెరాలతో ఆమెను క్లిక్ మనిపించారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే.. ఇందులో శ్రీలీల పోషించే పాత్ర ఏంటి? అనేది తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

