గండికోటలో ‘ఎల్లమ్మ’
తెలంగాణ జానపద కళలు, గ్రామ దేవతల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
తెలంగాణ జానపద కళలు, గ్రామ దేవతల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తాలూకు టైటిల్ సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా గండికోటలో జరుగుతున్నది. చిత్ర నాయకానాయికలు దేవిశ్రీప్రసాద్, అనంతికలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. కథాగమనంలో ఈ పాటకు చాలా ప్రత్యేకత ఉంటుందని చెబుతున్నారు. ‘ఎల్లమ్మ’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

