ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశ
ఫ్రాన్స్‌లో (France) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాలు (Western France) వణికిపోయాయి. శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) పశ్చిమ ఫ్రాన్స్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది.