Earthquake | గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో ప్రకంపనలు
Earthquake | గుజరాత్(Gujarat) లో ఆదివారం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ తెలిపింది.
Earthquake | గుజరాత్(Gujarat) లో ఆదివారం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ తెలిపింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్(Rajkot) కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో జనం ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 22న ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం నేపాల్‌లో గురించారు. మరో ఫిబ్రవరి మొదటి వారంలో గుజరాత్లో భూకంపం సంభవించింది. అమ్రేలి జిల్లాలో ఫిబ్రవరి 4న ఉదయం 7.41 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Gujarat
- NSC
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

