వచ్చే జనవరి 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిరుపేదల కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆయా జిల్లా ల కలెక్టర
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్లను జనవరి 15, 2023 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మండలంలో ఇండ్లు లేని నిరుపేదలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు తరఫున ఇండ్లు నిర్మించి ఇస్తామని కడ్తాల్ జడ్పీటీసీ, ట్రస్టు చైర్మన్ దశరథ్‌నాయక్ అన్నారు.
గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది.
Minister Harish Rao |సద్దితిన్న రేవును తలిస్తే.. దేవుడు సల్లగ చూస్తాడు. అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తాజా గణాంకాలు విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట�
సిద్దిపేట : రూపాయి ఖర్చు లేకుండా..మీ చెమట చుక్క పడకుండా.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి పేదలకు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా లోని గజ్వేల్ మండలం బెజగామ గ్రామంల�
తిమ్మాపూర్‌లో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లు నేడు లబ్ధిదారులకు కేటాయింపు పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నది. డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో �
సీఎం కేసీఆర్‌తోనే పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తీగలవేణి గ్రామంలో 25 డబుల్బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�