దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మాడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. రెండు రక
దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి వెళ్లాయి. ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత కలిగిన గోల్డ్) 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.68,420ని చేరింది.
దేశీయ మార్కెట్లోకి మరో మూడు కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హ్యుందాయ్, మహీంద్రా, చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ కూడా తమ న�
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సోనాలికా..దేశీయ మార్కెట్లోకి ఒకేసారి పది ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టైగర్ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు 40 హెచ్‌పీల నుంచి 75 హెచ్�
Kinetic Luna | అప్పుడెప్పుడో 30-40 ఏండ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా.. మళ్లీ కొత్త రూపులో ముందుకొచ్చింది. ‘ఈ-లూనా’ పేరుతో దీన్ని దేశీయ మార్కెట్‌కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్‌పై మరింత పట్టుసాధిస్తున్నది. 2023లో సంస్థ 22,940 యూనిట్ల లగ్జరీ కార్లు, మోటర్‌సైకిళ్లను విక్రయించింది.
సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్‌తో సంబంధాలను కొనసాగించడానికి యూకే ఇండియా.. టీ హబ్‌తో జట్టుకట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీకి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుక�
దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది.