జపాన్‌కు చెందిన ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ యునిక్లో.. దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నది. 2019లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థకు ఉత్తరాదిన ఏడు స్టోర్లు ఉన్నాయి.
ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్‌కు ఎంట్రీ లేవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఎస్1ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది.
EV Bikes | ఈ-బైకుల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్..దేశీయ మార్కెట్‌కు సరికొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,05,000 నుంచి రూ.1,10,000 మధ్యలో లభించనున్న అంబియర్ ఎన్8ను ప్రవేశపెట్టింది.
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్‌లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.
Office Space | దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దక్షిణాది రాష్ర్టాలదే హవా కనిపిస్తున్నది. టాప్-7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో దే�
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూ టర్ డియో 125ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.83,400. ఇప్పటికే 110 సీసీ స్కూటర్ ఉన్న విషయం తెలిసిందే
ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..తాజాగా పిల్లల పోషణ విభాగంలోకి ప్రవేశించింది. దేశీయ మార్కెట్లోకి సెలెహెల్త్ కిడ్జ్ ఇమ్యూనో ప్లస్ గుమ్మిస్ ఉత్పత్తులను విడుదల చేసింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఖరీదైన మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ మల్టీ పర్పస్ వాహనమైన ‘ఇన్విక్టో’ను వచ్చే నెల తొలివారంలో �
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాషన్ + నయా మాడల్‌ను విడుదల చేసింది హీరో మోటోకార్ప్. ైస్టెలిష్ను కోరుకుంటున్నవారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ బైకు ధరను రూ.76, 301గా నిర్ణయించింది.
మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్‌కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించ
ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ స్వరాజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్తగా కాంప్యాక్ట్ లైట్‌వేట్ మాడల్‌ను పరిచయం చేసింది. ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.5.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధిం�
ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన గ్లోస్టర్‌లో సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది ఎంజీ మోటర్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.40.29 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించి�
మట్టి నాణ్యతను పరీక్షించే సరికొత్త పరికరాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఏరోస్ ఆగ్రో. 250 గ్రాముల బరువుండే ఈ భూపరిక్షక్ ఆరు అంగుళాల చిన్న పరికరంతో కేవలం రెండు నిమిషాల్లోనే మట్టి నాణ్యతను పరీక్ష�
మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�