Home
Business
The Leading Electric Scooter Company Ivumi Has Introduced A New Scooter Jeetx Zde To The Domestic Market
సింగిల్ చార్జింగ్‌తో 170 కిలోమీటర్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ఐవూమి..దేశీయ మార్కెట్‌కు నయా స్కూటర్ జీత్ఎక్స్ జెడ్ఈని పరిచయం చేసింది.
- ఐవూమి ప్రత్యేక ఈవీ స్కూటర్
న్యూఢిల్లీ, మే 11: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ఐవూమి..దేశీయ మార్కెట్‌కు నయా స్కూటర్ జీత్ఎక్స్ జెడ్ఈని పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 170 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధరను రూ.80 వేలుగా నిర్ణయించింది. గంటకు 57 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ బ్యాటరీ 5.5 గంటల్లో పూర్తిస్థాయిలో చార్జింగ్ కానున్నది.
3 కిలోవాట్, 2.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్‌తో ఈ స్కూటర్లను తీర్చిదిద్దింది సంస్థ. బ్యాటరీపై ఐదేండ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వారెంటీని కల్పిస్తున్నది. డిస్క్ బ్రేక్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్‌తోపాటు ఇతర ఫీచర్లతో ఈ బైకును తయారు చేసింది. స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చును, ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో ఎస్ఎస్ఎం, కాల్ అలర్ట్‌ను తెలుసుకోవచ్చును.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

