Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె �
బాలానగర్లో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలను ఉరికిస్తూ... దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ.. బీభత్సాన్ని సృష్టించింది. ఏకంగా 16 మందిని కరిచింది.
కుక్కలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట దాడికి తెగబడి.. నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా, శామీర్పేట మండలంలో గొర్రెల పాకపై దాడి చేసి, తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికుల కథనం ప్రకారం.
మనిషి ఒత్తిడికి గురైనప్పుడు శరీరం నుంచి విడుదలయ్యే వాసనను శునకాలు పసిగట్టగలుగుతాయని, దానికి తగ్గట్టుగా తమ వ్యవహారశైలిని మార్చుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Stray Dogs | వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై లెక్కలు సమర్పిస్తే చాలదని, అసలు గణాంకాలే వద్దని, చర్యలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే వీధి కుక్కలు పిల్లలపై పడి కరవడంతో �
నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లున్నాయి. కోడి పిల్లలను తినడం, పిల్లుల వెంట పడటం, కుండలను దొబ్బడం, పొయ్యి తొవ్వడం లాంటివి. విశ్వాసం కలదాన్నే కానీ, పుట్టుకతో వచ్చిన అలవాట్లు ఎలా పోతాయి!
అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి వరకు కేవలం పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు, పక్షులకు మాత్రమే సోకిన ఈ వైరస్ను తాజాగా అమెరికాలోని 31 రాష్ర్టాల్లో పిల్లుల్లో కూడా గుర్తించారు.
Deer | ఓ మచ్చల జింకపై కుక్కలు దాడి చేసేందుకు యత్నించాయి. కుక్కల దాడి నుంచి ఆ జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు ఆ యువకుడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మాణిక్గూడ గ్రామంలో
Hyderabad | మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మక్తాలో దారుణం జరిగింది. ఓ ఆరేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఇవాళ ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
తెల్లవారగానే మధ్యాహ్నం అయిపోతున్నట్టు అనిపిస్తున్నది ఎండ. మనకే కాదు, మనం ప్రేమగా పెంచుకునే పిల్లులు, కుక్కలదీ ఇదే పరిస్థితి. పైగా వాటి శరీరం మీద బొచ్చు ఉండటం వల్ల వేడికి మరింత ఇబ్బంది పడతాయవి.
మూసారాంబాగ్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మీనగర్లోని శ్రీనిధి నిలయం అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్న సాయికుమార్, అలేఖ్య దంపతుల కుమారుడు ఉజ్జల్క�