Watch: రోడ్డుపై నిద్రిస్తున్న కుక్కపై చిరుత దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Leopard attacks sleeping dog | వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి.
డెహ్రాడూన్: వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. (Leopard attacks sleeping dog) ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ సంఘటన జరిగింది. రాజాజీ టైగర్ రిజర్వ్ సరిహద్దులో ఉన్న బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాత్రి వేళ వీధిలోని రోడ్డుపై కుక్క నిద్రిస్తున్నది. ఇంతలో చిరుత మెల్లగా అక్కడకు వచ్చింది. ఆ కుక్కపై దాడి చేసింది.
కాగా, ఆ వీధిలో ఉన్న మరి కొన్ని కుక్కలు ఇది చూశాయి. మెరుగుతూ అక్కడకు వచ్చాయి. చిరుతపై గుంపుగా దాడి చేశాయి. వాటిపై దాడి చేసేందుకు చిరుత ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఒక కుక్కను అది వెంబడించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నది తెలియలేదు. ఒక ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Uttarakhand: In Haridwar, a #leopard attacked a sleeping dog, grabbing its neck.
Other dogs rushed in, attacked the leopard, and chased it away.
“A true friend is the one who stands by you in times of need.”#friends #nature pic.twitter.com/nXxLYsykze
— Chaudhary Parvez (@ChaudharyParvez) May 14, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- attacks
- Dog
- dogs
- fights back
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

