ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా డబ్లిన్‌లో కొంతమంది టీనేజర్లతో కూడిన ఓ గ్యాంగ్ ఓ భారత సంతతి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఐరిష్ నగరం లెట్టర్కెన్నీ�
దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోతున్నది. దేశంలో ఎక్కడో ఓ చోట సగటున ప్రతీ గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2023 వరకూ అంటే పదేండ్లలో దేశంలోని 3,2
Bear Kills 3 | ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Bear Kills 3) మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దానిని కొట్టి చంపారు.
Indian-origin man attacks passenger | విమానం గాలిలో ఉండగా భారత సంతతి వ్యక్తి తోటి ప్రయాణికుడ్ని కొట్టాడు. అతడు తిరిగి కొట్టడంతో గాయపడ్డాడు. ఆ విమానం ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన అఖిలేశ్ అనే వ్యక్తిపై శనివారం ఇద్దరు వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో అతని పళ్లు ఊడిపోవడమే కాకుండా ముఖంపై బాగా దెబ్బలు తగిలాయి.
చెత్త కుప్ప ఎత్తమని మాటకు మాట పెరిగి మున్సిపల్ జవాన్ పై దాడి చేసిన సంఘటన ఆదివారం వేముల వారి పట్టణంలో చోటుచేసుకుంది. కోరుట్ల బస్టాండ్ నుండి మల్లారం వెళ్లే రహదారిలో మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై చెత్త కుప్ప
పంటల సాగులో ఆది నుంచీ అన్నదాతలకు ఇబ్బందులు పరిపాటిగా మారాయి. నీటి ఎద్దడితో పంటను కాపాడుకున్న కర్షకుల శ్రమకు చివరిలో కోత పడుతోంది. అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తుతోంది.
Former MLA Diwakar Rao | మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని , సమయం, స్థలం చెప్పాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సవాల్ విసిరారు.
Leopard attacks sleeping dog | వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి.
Teen Attacks Bus With Sword | ఒక యవకుడు రెచ్చిపోయాడు. రోడ్డుపైకి వచ్చి హంగామా చేశాడు. పొడవాటి కత్తితో బస్సుపై దాడి చేశాడు. బస్సు డ్రైవర్‌ను అసభ్యకరంగా తిట్టడంతోపాటు బెదిరించాడు. బస్సుతోపాటు ఆటో మరో వాహనం అద్దాలు ధ్వంసం చే�
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
Belt Shops | ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Pet Husky Turns Violent | పెట్ క్లినిక్‌లో ఉన్న పెంపుడు కుక్కతో సరదాగా ఆడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తొలుత చాలా కూల్‌గా ఉన్న ఆ కుక్క ఉన్నట్టుండి వైలెంట్‌గా మారింది. ఆ వ్యక్తిపై అది దాడి చేసింది.