Amaravati | అమరావతి అక్రమాలు బయటకు రావొద్దని వైసీపీ నాయకులపై దాడులు : పేర్ని నాని , అంబటి రాంబాబు
Amaravati | అమరావతి అక్రమాలు బయటకు రావొద్దని చంద్రబాబు , లోకేష్ కుట్ర పన్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు.
అమరావతి : అమరావతి ( Amaravati ) అక్రమాలు బయటకు రావొద్దని చంద్రబాబు , లోకేష్ కుట్ర పన్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లిన వైసీపీ( YCP ) నాయకులపై పోలీసుల సాక్షిగా దాడులకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు పేర్నినాని ( Perni Nani ) అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఆరోపించారు.
అధికార పార్టీకి చెందిన టీడీపీ గూండాలే రాళ్లు రువ్వి గాయపరిచారని విమర్శించారు. రైతుల విజ్ఞప్తితోనే జగన్ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. రైతుల భూముల్లో మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కారుపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారని పేర్కొన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని , దాడులను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటామని, లోకేష్ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎవరెంత రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. టీడీపీ దాడులను లెక్కచేయబోమని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

