సూర్య కంటే ఎక్కువ సంపాదించా!
దక్షిణాది సినీరంగంలో బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు సూర్య-జ్యోతిక. ఓవైపు కుటుంబ బాధ్యతల్ని పంచుకుంటూనే వృత్తిపరంగా కూడా ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఈ దంపతులిద్దరూ తమ వ్యక్తిగత జీవితం తాలూకు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.
దక్షిణాది సినీరంగంలో బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు సూర్య-జ్యోతిక. ఓవైపు కుటుంబ బాధ్యతల్ని పంచుకుంటూనే వృత్తిపరంగా కూడా ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఈ దంపతులిద్దరూ తమ వ్యక్తిగత జీవితం తాలూకు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. ‘ఫిల్మ్ ప్రొడక్షన్స్ దగ్గరి నుంచి ఇంటి వ్యవహారాల వరకు ప్రతీ విషయంలో మేము కలిసే నిర్ణయాలు తీసుకుంటాం.
సూర్య భర్తగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన మనసులో సమానత్వం మొదటి నుంచే ఉంది. పుట్టుకతో వచ్చిన గుణం అది. ఏ విషయంలోనైనా నా నిర్ణయాలను ఆయన గౌరవిస్తారు. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు ఆనందించడం మాకు చాలా ఇష్టమైనది. కెరీర్ తొలినాళ్లలో సూర్య పారితోషికం కంటే నాకు మూడింతలు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ముప్పై రెట్లు తగ్గింది’ అని జ్యోతిక చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

