బీసీల డిమాండ్లు నెరవేర్చాలని ఢిల్లీలో ధర్నా
బీసీలకు ఇచ్చిన హామీల ను, బీసీలు దశాబ్దాలు చేస్తున్న డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేతలు బుధవారం ధర్నా చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): బీసీలకు ఇచ్చిన హామీల ను, బీసీలు దశాబ్దాలు చేస్తున్న డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేతలు బుధవారం ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రక్షణ చట్టం అమ లు చేయాలని, ప్రత్యేక మంత్రిత్వ శా ఖ ఏ ర్పాటుచేయాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా క ల్పించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేశ్ డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్ర బీసీ నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

