Home
Andhrapradesh-news
Jungle Raj Prevails In Ap Marked By Attacks And Atrocities Former Minister Vidadala Rajini
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Vidadala Rajini | ఏపీలో దాడులు,దౌర్జన్యాలు, అక్రమాలతో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజిని ఆరోపించారు.
అమరావతి : ఏపీలో దాడులు,దౌర్జన్యాలు, అక్రమాలతో జంగిల్ రాజ్ పాలన (Jungle Raj) కొనసాగుతోందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజిని ( Vidadala Rajini ) ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు మొదలయ్యాయని వెల్లడించారు.
నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విధ్వంసమైందని, ఏపీని బిహార్‌లా మార్చారని దుయ్యబట్టారు. పోలీసుల అండదండలతో టీడీపీ మూకలు దాడులు చేస్తున్నారని, నామినేషన్ కేంద్రాల్లో అధికారుల సాక్షిగా బి ఫారాలు చించేశారని విమర్శించారు. అధికారులు,పోలీసులు ఓటర్ల హక్కులను కాలారాశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు దాడులను ఎదుర్కొంటూనే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

