రేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో వీధుల్లో తిరిగే జంతువులైనా.. పెంపుడు జంతువులైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశాలు లేకప
బ్రిటన్‌లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. బ్రిటన్‌లో ఇప్పటికే ముగ్గురు ఈ వ్యాధి బారినపడ్డారు. బ్రుసెల్లా కెనిస్గా పిలుచుకునే ఈ వ్యాధి సాధారణంగా శునకాలకు వస్తుంది.
జంతువుల జనాభా నియంత్రణ నిబంధనలు-2023 ప్రకారం వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సూచించారు. జంతువుల జనాభా నియంత్రణ నిబంధనల్
గ్రేటర్లో వీధి కుకల నియంత్రణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
కుక్కపిల్లలంటే ఇష్టమైతే ఏం చేస్తాం? తెచ్చి పెంచుకుంటాం. లేదంటే, చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే ఆహారం అందిస్తాం. కానీ, ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం వాటి దత్తతకోసం ‘పాగా’ అనే సంస్థను ప్రారంభించారు.
Amala Akkineni | కుక్కలను శత్రువులుగా చూడవద్దని, వాటిని ప్రేమ, కరుణతో చూడాలని బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకురాలు అక్కినేని అమల విజ్ఞప్తి చేశారు. ఇటీవల అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్�
Stray Dogs | కుక్కల నుంచి ఎలా రక్షణ పొందాలి..? కరిచేందుకు వస్తే ఏం చేయాలి..? ఎలా తప్పించుకోవాలి..? ఎలా ప్రవర్తించాలి..? రేబిస్ వ్యాధి నిరోధక టీకా తీసుకోవడం.. ఇలా వివిధ అంశాలపై నగరవాసుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ
వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందల్వాయికి చెందిన బాలుడు ఇటీవల హైదరాబాద్‌లో ఊరకుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన అందరినీ కలిచివేసింది.
మండలంలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గ్రామంలో దాదాపుగా 100 కుక్కలు ఉన్నాయి.