Watch: ఇళ్ల ముందు పాము.. వీధి కుక్కలు ఏం చేశాయంటే?
Dogs Engage With Snake | గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందు ఒక పాము కనిపించింది. దానిని చూసి వీధి కుక్కలు మొరిగాయి. ఆ పాముపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అయితే పాము పడగ విప్పడంతో భయపడిన కుక్కలు దూరంగా పారిపోయాయి.
లక్నో: గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందు ఒక పాము కనిపించింది. దానిని చూసి వీధి కుక్కలు మొరిగాయి. ఆ పాముపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అయితే పాము పడగ విప్పడంతో భయపడిన కుక్కలు దూరంగా పారిపోయాయి. (Dogs Engage With Snake) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందున్న కాలినడక బాట వద్ద ఒక పాము కనిపించింది. దీనిని చూసి అక్కడున్న మహిళ, పిల్లలు భయాందోళన చెందారు.
కాగా, మూడు వీధి కుక్కలు ఆ పాముపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఒక దాని తర్వాత మరో కుక్క ఆ పాము వద్దకు వచ్చాయి. అయితే అది పడగ విప్పడంతో భయపడి వెనక్కి వెళ్లాయి. ఆ పామును చూసి మొరగసాగాయి. మరో కుక్క వెనక్కే ఉండిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలియలేదు.
श्रावस्ती में सांप और कुत्ते में हुई जमकर लड़ाई
कैमरे में कैद हुई सांप और कुत्ते की खतरनाक लड़ाई
घर में सांप निकलने से परिवार में हड़कंप मचा
कुत्ता सांप पर भारी पड़ता आया नजर
इकौना क्षेत्र में एक गांव का मामला#upnews #UttarPradesh #news1india pic.twitter.com/PZOw5VvOwD
— News1India (@News1IndiaTweet) February 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

