కుక్కల కన్సల్టెంట్
కుక్క.. మనిషికి ఇష్టమైన జంతువు. మనసుకు దగ్గరైన పెంపుడు ప్రాణి. అలా అని శునకాల పెంపకం అంత తేలిక కాదు. వాటి మనసును గ్రహించే ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా.. అవి దూకుడు మీద ఉన్నప్పుడు, కోపంతో దాడి చేస్తున్నప్పుడు ఎలా స్పందించాలో చాలామందికి అర్థం కాదు.
కుక్క.. మనిషికి ఇష్టమైన జంతువు. మనసుకు దగ్గరైన పెంపుడు ప్రాణి. అలా అని శునకాల పెంపకం అంత తేలిక కాదు. వాటి మనసును గ్రహించే ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా.. అవి దూకుడు మీద ఉన్నప్పుడు, కోపంతో దాడి చేస్తున్నప్పుడు ఎలా స్పందించాలో చాలామందికి అర్థం కాదు. ఇలాంటి సమయాల్లో గురుగ్రామ్ వాసులైతే, భావన గఖర్కు ఫోన్ చేస్తారు. ఆమెకు పెట్ కన్సల్టెన్సీ ఉంది. కుక్కల స్వభావాన్ని విశ్లేషిం చడం, వాటి యజమానులకు అర్థమయ్యేలా వివరించడం తన వృత్తి. భావన తన కార్పొరేట్ కొలువు వదిలి ఈ రంగంలోకి వచ్చారు.
భావనకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే చాలా ఇష్టం. కానీ తల్లిదండ్రులు వాటిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. తన కెరీర్ మొదలయ్యాక.. రెండు కుక్కల్ని పెంచుకోవడం మొదలుపెట్టారు భావన. వాటిలో ఒకటి జబ్బు పడినప్పుడు, దాన్ని చూసుకునేందుకు ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత, శునకాల మీద ప్రేమతో పెట్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. దాదాపు 64 వేల మంది ఇన్‌స్టా ద్వారా తన సలహాలు వింటున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

