బాలుడిపై వీధి కుక్కల దాడి
మూసారాంబాగ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మీనగర్‌లోని శ్రీనిధి నిలయం అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సాయికుమార్, అలేఖ్య దంపతుల కుమారుడు ఉజ్జల్కుమార్ గేట్ ముందు నిలబడి ఉండగా, ఒక్కసారిగా వచ్చిన కుక్కల గుంపు దాడి చేశాయి.
- మూసారాంబాగ్‌లో ఘటన
మలక్‌పేట, ఏప్రిల్ 28: మూసారాంబాగ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మీనగర్‌లోని శ్రీనిధి నిలయం అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సాయికుమార్, అలేఖ్య దంపతుల కుమారుడు ఉజ్జల్కుమార్ గేట్ ముందు నిలబడి ఉండగా, ఒక్కసారిగా వచ్చిన కుక్కల గుంపు దాడి చేశాయి. బాలుడి అరుపులు విన్న కుటుంబసభ్యులు, అపార్ట్మెంట్ వాసులు వెంటనే వచ్చి కుక్కలను తరిమివేశారు. ఉజ్జల్ తల ముఖానికి, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

