యూసుఫ్‌గూడ లక్ష్మీనరసింహనగర్‌లో మాన్విక్ నందన్ (2) అనే బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడిచేసింది. బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో పారిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి (Pit Bull Attack) చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు.
Suomoto case | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 5న కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కుక్క 20మందిని గాయపర్చింది. సోమవారం మాసాయిపేట గ్రామ పంచాయతీ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అంగడి జరుగుతుండగా, గ్రామంలోని ఓ కుక్క ఒక్కసారిగా అంగడికి వచ్�
జగిత్యాల రూరల్ మండలంలోని హన్మజీపేట గ్రామానికి చెందిన గొడుగు సురేష్ నాటు కోళ్ల ఫామ్ పై కుక్కలు మూకుమ్మడిగా గురువారం దాడి చేశాయి. ఈ ఘటనలో కోళ్లపామ్ యజమానికి సురేష్‌కు చెందిన సుమారు 31 నాటు కోళ్లు చనిపోయాయ�
మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్లో నరేందర్�
రాష్ట్ర జంతువు మచ్చల జింకకు రక్షణ లేకుండాపోయింది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో చీటల్ లేదా మచ్చల జింకలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. గడిచిన వారంలోనే దామగుండం అడవిలో 6 మచ్చల జి
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల బాలిక గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థినిపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థి నీ తీవ్ర గాయాలయ్యాయి.
పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసింది. అందులో మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్-మీనా �
Dog attack on boy | రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు వాటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరి�