కుక్క దాడి.. చిన్నారికి గాయాలు
కుక్క కాటుతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో దాక్షిణి (19 నెలలు) సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, కుక్క దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కను తరివేసి చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

– మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 9
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Dog attack
- dogs
- street dog
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్