నిజాంపేట,మే2 : కుక్కల దాడిలో జింక మృతి చెందిన సంఘటన చల్మెడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంతోశ్‌రెడ్డి మామిడి తోటలో జింకను కుక్కలు వెంట పడి తీవ్రంగా గాయపర్చాయి.ఈ ఘటనలో జింక ప్రాణాలు కోల్పోయింది. సంఘటన స్థలానికి ఫారెస్ట్ డిఫ్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్, నిజాంపేట ఏఎస్సై జైపాల్‌రెడ్డి చేరుకొని పంచానామ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
High Court | అవి ఆమె ఆస్తులు.. పెండ్లిలో పెట్టిన బంగారం, నగదు భార్యదే: హైకోర్టు
Attari-Wagah Border | తమ పౌరులకూ పాక్ నో ఎంట్రీ.. అటారీ-వాఘా సరిహద్దు వద్ద ప్రతిష్టంభన
Bollywood | బాలీవుడ్‌కి ఊపిరిపోస్తున్న అజయ్ దేవగణ్..ఫస్ట్ డే అన్ని వసూళ్లు వచ్చాయా..!