మూసారాంబాగ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మీనగర్‌లోని శ్రీనిధి నిలయం అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సాయికుమార్, అలేఖ్య దంపతుల కుమారుడు ఉజ్జల్క�
మండలంలోని నిజాలాపూర్‌లో ఓ పిచ్చికుక్క నలుగురిపై దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా దవాఖానకు తరలించిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలల్లోకి వెళ్తే.. గ్రామంలోని పాఠశాల వద్ద ఉన్న మూడేండ్ల అ�