డిమాండ్ల సాధనకు బుధవారం నుంచి సమ్మె చేపట్టనున్నట్టు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. ఈ మేరకు జూడా ప్రతినిధులు సోమవారం డీఎంఈ వాణికి నోటీసు అందజేశారు.
Mistake Surgery | బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు.
ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలి.. రోగులపై శ్రద్ధ వహించాలి.. అని తెలంగాణ రా ష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ సూచించారు.
జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు. ఓపల్ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్లోని అడ్డెన్బ
RML hospital | దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) హాస్పిటల్లోని అవినీతి రాకెట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేధించింది. లంచాలు తీసుకుంటున్న డాక్టర్లు, నర్సులతో సహా 9 మందిని అరెస్ట్ చేస�
Boy Swallow LED bulb | ఒక బాలుడు ఎల్ఈడీ బల్బు మింగాడు. (Boy Swallow LED bulb) అది ఊపిరితిత్తులో చిక్కుకున్నది. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్న ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు.
Doctors, Staff Dance | ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్ చేశారు. (Doctors, Staff Dance) రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బం�
పాకిస్థానీ మహిళ జీనత్ వహీద్ (27) గంట వ్యవధిలో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. రావల్పిండిలోని ఓ దవాఖానలో ఈ నెల 19న ఆమె ప్రసవించారు
పాముకాటుకు గురైన మహిళ చికిత్స కోసం పామును చంపి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. ఈ ఘటన వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మిడియం శాంతమ్మ గ్రామ సమీపంలో ఉపాధి హామీ
Snake Bite | ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కరిచింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు.. పామును వెంటనే చంపేసింది. అనంతరం ఆ పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది.
Glucose Bottle | రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.