మరణించినా.. జీవించాడు
తాను మరణించినా.. నలుగురికి అవయవదానం చేసి జీవించాడు. రామగుండం పరశురాంనగర్కు చెందిన బందెల ఐలయ్య (46) ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఖైరతాబాద్, మే 23 : తాను మరణించినా.. నలుగురికి అవయవదానం చేసి జీవించాడు. రామగుండం పరశురాంనగర్కు చెందిన బందెల ఐలయ్య (46) ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ నెల 19న ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు బుధవారం బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా.. కుటుంబ సభ్యులు అంగీకరించారు. కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను సేకరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

