భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప
విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా..? పెద్దపల్లి మండలంలో సీఆర్ పీలు ఎందరు ఉన్నారు..? అంటూ జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష ఎంఈవో కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకుంటూ ఆరా తీశార
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గీత కార్మికులకు ఉపాధి అవకాశం కలిగిందని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, రాంపూర్ సమీపంలో 2014లో నాటిన ఈత వనాన్నిజిల్లా ఎక్సైజ�
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కమిటీ సమావేశం ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆకుల రాజయ్య అధ్యక్షతన జరిగింది.
పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా అందించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తేదిని చివరితేదిగా నిర్ణయించినట్లు జిల్లా సంక్
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.
తొలి సీఎం కేసీఆర్ పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమం అందించి ప్రతీ ముఖంలో అనందం నింపారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఎ�
జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం కల్టెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వి�
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆ�
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
సీజనల్ వ్యాధులు నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డు ను శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులను నివారించేందుకు అవ�
రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ దాచినా, నంబర్లు తొలగించినా కేసులు నమోదు చేస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగ
వచ్చే ఏడాది మార్చి వరకు బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి ప్రకటించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎం చందన సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల �