ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, దాసరి యువ సేన ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకోని పెద్దపల్లి ఎంసీహెచ్‌లో శనివారం అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్ల�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గంగిశెట్టి మధుర మ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 62 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.
గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యర్యంల�
Coldrif Cough Syrup: కోల్డ్రిఫ్ దగ్గముందు అమ్మకాలపై తాజాగా ఢిల్లీ సర్కారు నిషేధాన్ని ప్రకటించింది. కోల్డ్రిఫ్ సిరప్ బాటిళ్లను పంపిణీ చేయరాదు అని, అమ్మరాదు అని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నది. �
వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో �
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో కోలాటం బృందాలకు కాంగ్రెస్ నాయకులు బాలే శివప్రసాద్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళ కోలాటం బృందాలకు కోలలను పంపిణీ చేశారు.
యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది.
వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
Clay Ganesh | మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
సైదాపూర్‌లో మండలకేంద్రం లోని venkepalli సైదాపూర్ సింగిల్ విండో వద్ద 440 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల నుండి సుమారు 700 మంది రైతులు వచ్చారు. రైతులు యూరియా కోసం క్యూ కట్టి బారులు తీరారు.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబందించిన
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత �
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల, గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
పోలీసుల పహారా మధ్య కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో యూరియాను సోమవారం పంపిణీ చేశారు. ఈ మేరకు సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు రాగా ఎలాంటి గోడవలు జరుగకుండా ముందస
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి ప్రాథమిక పాఠశాలకు సోమవారం దాస్ సేవా సమితి ఆధ్వర్యంలో డిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి సహకారంతో రూ.లక్ష విలువ గల 20 డబుల్ డెస్క్ బెంచెస్ వ�