దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో పింఛన్లు, రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే సహాయ ఉపకరణాలను అందజేస్తూ భరోసాగా నిలుస్తున్నది.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు పౌల్ట్రీఫామ్ రంగంలో రాణిస్తున్న బత్తిని శంకర్‌ను రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శ
రాబోయే 6 నెలల్లో జీహెచ్ఎంసీ పరిధిలో జోన్ల వారీగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.
సంకల్పం ఉంటే ఏది అసాధ్యం కాదు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు దస్తురాబాద్ మండ లం మున్యాల గ్రామానికి చెందిన 29 ఏండ్ల సంతపూరి కిరణ్ కుమార్. ఇతడికి పుట్టు�
CM KCR | ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, పలు వినూత్న పథకాలతో వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నదని దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ తెలిపారు.